సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
హైదరాబాద్‌ః న్యూయార్క్ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న సుమారు 50 మంది భారతీయుల్లో ఆంధ్రులు ఎంతమంది వున్నారనే సమాచారం కోసం హైదరాబాద్‌లోని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు.
న్యూయార్క్‌లో వున్న సుమారు 100 మంది ప్రవాసాంధ్రులకు సంబంధించిన సమాచారం కోసం వివిధ జిల్లాల్లోని వారి బంధుమిత్రులు హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించారు. ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.డబ్లుటివో భవనంలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య వేలల్లో వుంటుందనిఅందులో ఆంధ్రులు అత్యధికులు అని అంటున్నారు.
సంబంధితవార్తలుః
- ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
- ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications