ముషారఫ్‌తో అమెరికా దౌత్యవేత్త భేటీ
ఇస్లామాబాద్: న్యూయార్క్, వాషింగ్టన్‌లలో దాడులు చేసిన తీవ్రవాదులపై అమెరికా చర్య తీసుకోవడంలో పాకిస్థాన్ సహకారాన్ని కోరేందుకు అమెరికా దౌత్యవేత్త వెండీ చాంబర్లిన్ పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్‌ను కలిశారు. ఇరువురి మధ్య జరిగిన చర్చలవివరాలను వెల్లడించడానికి అమెరికా అధికారులు నిరాకరించారు. అమెరికా విదేశాంగ మంత్రి పావెల్ వెల్లడించినఅంశాల విస్తృత ప్రాతిపదికపై అమెరికా దౌత్యవేత్త పాక్ అధ్యక్షుడితో చర్చలు జరిపినట్లు మాత్రం వారు చెప్పారు.
దాడుల వెనుక ఒసామా బిన్ లాడెన్ వున్నాడని భావిస్తున్నారా అనే ప్రశ్నకు పావెల్ బుధవారంనాడు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దాడులకు కారకులు ఎవరనేవిషయంపై ఇంకా నిశ్చితాభిప్రాయానికి రాలేదని ఆయన చెప్పారు.
అంతకు ముందు పాకిస్థాన్ దౌత్యవేత్త మలీహా లోథి అమెరికా డిప్యూటీ మంత్రి రిజర్డ్‌అర్మిటాగ్‌ను కలిశారు.
సంబంధితవార్తలుః
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications