• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళి

By Staff
|

హైదరాబాద్‌: తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ 13వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. తెదేపా అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, ఎన్టీఆర్‌ కుమారులు, కోడళ్లు, కూతుళ్లు, బంధువులు ఎన్టీఆర్‌ సమాధి వద్దకు చేరుకుని పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ ఘాట్ కు తెలుగుదేశం అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకుని దివంగత మహా నాయకుడికి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కొన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X