హిందూపురం నుంచి బాలకృష్ణ టూర్
హైదరాబాద్: బాలకృష్ణ హిందూపురం నుంచి ఈ నెల 29న ఆయన రాయలసీమ పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అనంతపురం, కర్నూలుజిల్లాల్లో నా లుగురోజుల పాటు రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా బాలకృష్ణ ఉదయం 8.30కు నివాళులర్పిస్తారు.
రాయలసీమ పర్యటన తర్వాత ఒక రోజు విరామం తీసుకుని ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్తారని సమాచారం. శ్రీకాకుళంతో ప్రారంభించి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదారు రోజులపాటు బాలయ్య రోడ్‌షో చేయబోతున్నారు.
More From
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications