ఎన్టీఆర్ కు హరికృష్ణ ఘన నివాళి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్‌కు ఆయన కుమారుడు హరికృష్ణ ఘన నివాళులు అర్పించారు. తండ్రి ఎన్టీఆర్ తో మిగితా కొడుకుల కంటే ప్రత్యేక అనుబంధం హరికృష్ణకు ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్ధాపించి రాష్ట్రమంతటా పర్యటించినప్పుడు ఆయన చైతన్య రథానికి డ్రైవర్ హరికృష్ణే.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం ఏడు గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న హరికృష్ణ తన తండ్రి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. హరికృష్ణ వెంట పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు తరలివచ్చారు.
More From
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications