ఎన్టీఆర్ తో బాబు మంతనాలు

జూనియర్ ఎన్టీఆర్ తొలి దశ పోలింగ్ కు ముందు ఒక్కసారి, తుది దశ పోలింగ్ కు ముందు మరోసారి టీవీ చానెళ్ల ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన ఉత్తరాంధ్రలోనూ, ఖమ్మం జిల్లాలోనూ విస్తృతంగా పర్యటించారు. ఖమ్మం జిల్లాలో పర్యటనను ముగించుకుని వస్తుండగా నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. కిమ్స్ లో చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ వాసుల కోసం బాలకృష్ణ తీపికబురు.. త్వరలో తుళ్ళూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications