నేనే కింగ్‌ను: చిరంజీవి

కాంగ్రెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ 'ఆ రెండు పార్టీలు అవినీతికి రెండు ముఖాలు. ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు, పెట్టుకున్న కేసుల్లో ఒక్కటీ ఆఖరి ఫలితాలను చూపకపోవడమే ఇందుకు నిదర్శనం.అయితే ఆ రెండు పార్టీలదే మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది కానీ మాది కాదు' అన్నారు. రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరగలేదని, అంతా ద్విముఖమేనని ఇందులో ప్రజారాజ్యమే విజయం సాధిస్తుంద'ని ఆయన అన్నారు. అద్వానీ, మన్మోహన్‌సింగ్‌లేనా అని, వారికన్నా సమర్థులు ఎంతో మంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, అలాంటి వారికి ప్రజారాజ్యం మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. అయితే బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకు మాత్రం మద్దతు ఇవ్వబోమని ఆయన చెప్పారు. తిరుపతి, పాలకొల్లు రెండు స్థానాల్లో తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆయా స్థానాల్లో పీఆర్పీకి ప్రత్యర్థులే లేరన్నారు. రెండు స్థానాల్లో గెలిచిన తరువాత ఏదో ఒకటి వదులుకోక తప్పదని, అంత మాత్రాన ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టబోనని ఆయన అన్నారు.
-
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications