Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని పైకి బూటు విసిరే యత్నం

అహ్మదాబాద్: ప్రధాని మన్మోహన్ సింగ్ పైకి ఒక ఆగంతకుడు బూటు విసిరే ప్రయత్నం చేసాడు. అహ్మదాబాదులోని పాల్డీ ప్రాంతంలో గల టాగోర్ హాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ప్రధానిపై ఆగంతకుడు బూటు విసిరే ప్రయత్నం చేశాడు.

అతను విసిరిన బూటు ప్రధానికి తగలలేదు. ఆ ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని సభకు 500 మందికిపైగా ప్రజలు వచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+