విద్యుత్ కోతపై చిరు ధ్వజం
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ కోతపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతను విధిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ కోతతో గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయని ఆయన అన్నారు.
పరిశ్రమలకు విద్యుత్ కోత విధించడం వల్ల లఘు పరిశ్రమలు మూత పడుతున్నాయని, ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications