ప్రియాంక భద్రతా వలయంలోకి జవాను
రాయబరేలీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ భద్రత వలయాన్ని ఛేదించుకుని ఒక జవాను ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అడ్డగించడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందితో ఆ జవాను తగాదాకు దిగాడు. రాయబరేలీ నియోజకవర్గంలోని హర్ చంద్ పూర్ లో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సోనియా గాంధీ కోసం ఆమె ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
ఎస్పీజి అధికారి, కాంగ్రెస్ కార్యకర్తలను తోసుకుని ప్రియాంక గాంధీ వైపు తోసుకెళ్లడానికి ఆ జవాను ప్రయత్నించాడు. జవాను మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్నారు. జవాను సరైన స్థితిలో లేడని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications