మాయ ఉంటే మేం ఉండం: అమర్
కోల్ కత్తా: బిఎస్పీ నేత మాయావతి ఉంటే తాము తృతీయ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వబోమని సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ స్పష్టం చేశారు. మాయావతి ఉన్నంత వరకు వామపక్షాలతో కూడా తాము స్నేహం చేయబోమని ఆయన చెప్పారు. కాంగ్రెసుతో కలవడానికి తాము వ్యతిరేకంగా లేమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు.
సిపిఎంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. హరికిషన్ సింగ్ సూర్జీత్ ఉన్నప్పుడు తమకు వామపక్షాలతో మంచి సంబంధాలున్నాయని, ప్రకాష్ కారత్ అటువంటి వ్యక్తి కారని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాతనే పరిస్థితిని బట్టి ఎవరు ప్రధాని అనే విషయంపై నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications