గాంధీ మార్గంపై రాయాలని : బ్రౌన్
లండన్ : 20 శతాబ్దపు మహానీయుల్లో ఒకరైన అహింసామూర్తి మహాత్మాగాంధీ ప్రపంచ మానవాళికి ప్రసాదించిన శాంతితత్వంపై తనకు రచనలు చేయాలని వుందని బ్రిటన్ ప్రధానమంత్రి గార్డన్ బ్రౌన్ అన్నారు. ఎలాంటి పదవీకాంక్ష లేకుండా ప్రజల ఆలోచనాసరళిని మార్చేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రౌన్ వెల్లడించారు. అహింసాయుత పద్దతుల ద్వారా స్వాతంత్య్రపోరాటం చేయడం వినూత్నమని బ్రిటన్ ప్రధానమంత్రి అన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ కీలకమైన పాత్రను పోషించనుందని ఆయనన్నారు
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications