ఓ ఎన్నారై భారీ మోసం
లండన్: లండన్‌లో ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన భారత సంతతికి చెందిన ఓ ఎన్నారై వ్యాపావేత్తతో పాటు ఇద్దరు బ్రిటన్‌వాసులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ సింగర్ జిరోమ్, మాజీ క్రికెటర్ డెరస్గాఫ్, పలువురు సెలబ్రిటీలతో పాటు సమారు 600 మందికిపైగా 80మిలియన్ పౌండ్లు కుచ్చుటోపీ పెట్టినట్లు అబ్జర్వర్ పత్రిక వెల్లడించింది. నిందితుల కార్యాలయాలపై దాడులు జరిపిన పోలీసులు ఎన్నారై వ్యాపార వేత్త నందన్ ప్రుతి, వ్యాపార భాగస్వాములు కెన్నెత్ పీకాక్, జాన్ అండర్సన్లను అరెస్టు చేశారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications