రేపు కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ రెబల్స్
హైదరాబాద్: టీఆర్ఎస్ అసమ్మతి నేతలు రేపు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న జిట్టా బాలకృష్ణారెడ్డి, సుహాసినిరెడ్డి, న్నం శ్రీనివాసరెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, నీలా పద్మలు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జిట్టా బాలకష్ణారెడ్డి మాట్లాడుతూ జాతీయ పార్టీతోనే తెలంగాణ సాధ్యం అని అన్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న ేసీఆర్ నాయకత్వం బలహీనంగా ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్నా తెలంగాణ సాధన కోసమే పోరాడతామని జిట్టా స్పష్టం చేశారు.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications