పాకిస్ధాన్ నిఘా అధికారుల మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు నిఘా అధికారులు అనుమానాస్పదంగా మృతి చెందారు. గుర్తు తెలియని దుండగులు ఎవరో మిలటరీ నిఘా వర్గానికి చెందిన ఆఫ్తాబ్ ఆలం, నాయక్ అమీర్ హంజాలను కాల్చి చంపారని నౌషెరా పోలీసులు గుర్తు తెలిపారు. ఆ తరువాత వారు ఓ కారులో పారిపోయినట్లు వివరించారు. ఈ ఘటనకు పాల్పడినట్లు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని తెలిపారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications