నాగంపై దాడి: శ్రీకాంత్ రాజు అరెస్టు

నల్లగొండ జిల్లా మాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ రాజు, హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా పెద్దఎల్కిచర్ల వాసి రాజీవ్ రెడ్డిలను పోలీసులు నాగంపై దాడి కేసులో నిందితులుగా గుర్తించారు. శ్రీకాంత్ రాజు అలియాస్ నాగరాజుకు నేరచరిత్ర ఉంది. ప్రజాపంథాలో కొంత కాలం పనిచేశారు. దాని నుంచి సస్పెండయ్యాడు. విజయశాంతి పెట్టిన తల్లి తెలంగాణ పార్టీ జిల్లా కన్వీనర్ గా వ్యవహరించాడు. రిలయన్స్ పెట్రోలు బంక్ లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడిన కేసులు అతనిపై ఉన్నాయి. ఒక్క నల్లగొండ జిల్లాలోనే అతనిపై 15 నుంచి 20 కేసులున్నాయి. ఒక కేసులో చర్లపల్లి జైలులో ఆరు నెలల శిక్ష కూడా అనుభవించాడు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications