రాజకీయ కక్షతోనే ఐటి దాడులు: టిడిపి ఎంపీ నామా నాగేశ్వరరావు

రాజకీయ కుట్రతోనే నామా నాగేశ్వరరావు మధుకాన్ కంపెనీలపై ఐటి శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దాడులతో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందన్నారు. అయితే ఇలాంటి దాడులతో తెలుగుదేశాన్ని దెబ్బతీయలేరన్నారు. నామా ఇంటిపై, కంపెనీలపై జరిగిన దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు.
Comments
నామా నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం ఎంపీ ఐటి ఖమ్మం హైదారాబాద్ nama nageshwara rao tummala nageshwara rao telugudesam mp hyderabad
Story first published: Friday, February 4, 2011, 12:56 [IST]