లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణపై దాడి చేసిన మల్లేష్ విడుదల

శానససభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంలో జయప్రకాష్ నారాయణపై మల్లేష్ దాడి చేశాడు. దీంతో మల్లేష్‌ను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రిమాండ్‌కు పంపించారు. శాసనసభ ఆవరణలో తెలుగుదేశం సభ్యులపై మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో మల్లేష్‌పై డిప్యూటీ స్పీకర్ తీసుకున్న చర్యలను ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. మల్లేష్‌కు ఓ న్యాయం, వివేకానంద రెడ్డికి మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications