Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంగారం ధరలు ఒక్కసారిగా హైజంప్..!!

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు నేడు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఒకేసారి 2,000లకు పైగా ఎగబాకాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,34,270గా నమోదైంది. రికార్డు స్థాయి బులియన్ ధరల కారణంగా గత నవంబర్‌లో స్విస్ బంగారు ఎగుమతులు భారీగా తగ్గాయి కూడా. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ ఉదయం బంగారం ఫ్యూచర్స్ 1.12 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,280కి చేరాయి. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ కూడా గణనీయంగా పెరిగింది. ఏకంగా 1.44 శాతంతో కిలో 2,15,934 వద్ద ట్రేడ్ అవుతోంది.

ముంబై స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,36,310 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,24,960గా ఉంది. ఈ ధరలకు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనం. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,13,900గా నమోదైంది. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఢిల్లీ, జైపూర్‌లో 22 క్యారెట్లు రూ. 1,25,110 కాగా 24 క్యారెట్లు రూ. 1,36,460. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,25,010, 24 క్యారెట్లు రూ. 1,36,360గా నమోదయ్యాయి. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,24,960, 24 క్యారెట్ల బంగారం రూ. 1,36,310 వద్ద కొనసాగుతున్నాయి.

Gold Prices Climb to Fresh Highs as Safe-Haven Demand Persists

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,931, 22 క్యారెట్లు - రూ. 12,770, 18 క్యారెట్లు - రూ. 10,650

ముంబై..

24 క్యారెట్లు - రూ. 13,855, 22 క్యారెట్లు- రూ. 12,700, 18 క్యారెట్లు - రూ. 10,391

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 13,855, 22 క్యారెట్లు- రూ. 12,700, 18 క్యారెట్లు- రూ. 10,391

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 13,855, 22 క్యారెట్లు- రూ. 12,700, 18 క్యారెట్లు- రూ. 10,391

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 13,855, 22 క్యారెట్లు- రూ. 12,700, 18 క్యారెట్లు- రూ. 10,391

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 13,855, 22 క్యారెట్లు- రూ. 12,700, 18 క్యారెట్లు- రూ. 10,391

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+