బంగారం ధరలపై గుడ్ న్యూస్.. జోష్
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం రేట్లు కాస్త శాంతించాయి. సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో వాటి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తోంది. మొన్నటి వరకు అందలం ఎక్కి కూర్చున్న ధరలు ప్రస్తుతానికి నేలచూపులు చూస్తోన్నాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,36,210కి చేరగా, 22 క్యారెట్లు రూ. 1,24,860కి లభించింది. కిలో వెండి ధర రూ. 2,42,100 పలుకుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు జనవరి 3న కొంత తేడాతో నమోదయ్యాయి. ఢిల్లీ, జైపూర్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,36,360 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,25,010గా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్లు రూ. 1,36,260, 22 క్యారెట్లు రూ. 1,24,910కి విక్రయించారు. పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో బంగారం ధరలు ముంబైలో నమోదైన స్థాయిలోనే స్థిరంగా కొనసాగుతున్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,658, 22 క్యారెట్లు - రూ. 12,520, 18 క్యారెట్లు - రూ. 10,445
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,582, 22 క్యారెట్లు- రూ. 12,450, 18 క్యారెట్లు - రూ. 10,187
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,582, 22 క్యారెట్లు- రూ. 12,450, 18 క్యారెట్లు- రూ. 10,187
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,582, 22 క్యారెట్లు- రూ. 12,450, 18 క్యారెట్లు- రూ. 10,187
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,582, 22 క్యారెట్లు- రూ. 12,450, 18 క్యారెట్లు- రూ. 10,187
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,582, 22 క్యారెట్లు- రూ. 12,450, 18 క్యారెట్లు- రూ. 10,187
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications