ప్రేమ పక్షులకు షాక్.. సిటీలో పార్కులు క్లోజ్.. అందుకేనట

ఇవాళ వాలంటైన్స్ డే.. ప్రేమికులు మాత్రం భయపడతారు. మరీ ముఖ్యంగా పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో తిరగడం అంటే భయపడుతారు. ఎందుకంటే వారిని గుర్తించి.. అక్కడే పెళ్లి చేస్తారు. వాలంటైన్స్ డే రోజున చాలా మంది ప్రేమికులు పార్కుల్లో వాలిపోతుంటారు. గులాబి చేతిలో పట్టుకుని ప్రేమికురాలికి తన ప్రేమను వ్యక్తపరచాలని అనుకుంటారు. అదే వారి పాలిట శాపంగా మారుతుంది.

పార్కుల్లో కబుర్లు..

పార్కుల్లో కబుర్లు..

పార్కుల్లో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవాలని అనుకుంటుంటారు. ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. హోటల్స్, పర్యాటక ప్రాంతాలు సందడిగా మారుతాయి. వాలంటైన్స్ డేను వ్యతిరేకించే భజరంగ్ దళ్ కార్యకర్తలు వారి వెంట పడే ఘటనలు చూస్తుంటాం. పార్కుల్లో వైవిధ్య ఘటనలు దర్శనం ఇస్తుంటాయి. దీంతో పార్కుల వైపు తొంగిచూడడం మానేశారు.

క్లోజ్..

క్లోజ్..

వాలంటైన్ డే సందర్భంగా పార్కులను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సారి కూడా అదే జరిగింది. ప్రేమికుల రోజు హైదరాబాద్‌లోని పార్కులన్నీ మూతపడ్డాయి. పార్కులు, ఇతర ప్రాంతాల్లో ప్రేమ జంటలు కనబడితే అడ్డుకుంటామనే భజరంగ్ దళ్ హెచ్చరికలతో ముందుజాగ్రత్తగా పోలీసులు ప్రధాన పార్కులకు మూసివేశారు.

ఇవీ కూడా..

ఇవీ కూడా..

టూరిజం ప్రాంతాలు లుంబినీ పార్కు, ఎన్‌టిఆర్ గార్డెన్స్‌ను కూడా మూసివేశారు. పార్కులు ప్రేమికులకు అడ్డాలు అనే సంగతి తెలిసిందే. వాలెంటైన్స్‌ డేకి ఎక్కువ మంది వస్తారు. ప్రేమికుల రోజు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధం న్నది భజరంగ్‌దళ్‌ వాదన. ప్రేమికులు కనిపిస్తే వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు.. పెళ్లి కూడా చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇదివరకు చాలా మందికి అలా చేశారు. దీంతో పోలీసులు ముందే అప్రమత్తం అయ్యారు.

వారం రోజుల ఫెస్టివల్

వారం రోజుల ఫెస్టివల్

ఫిబ్రవరి 14కి ముందు, ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యే వారం మొత్తం టెడ్డీ డే, రోజ్ డే, చాక్లెట్ డే మరియు ప్రేమ స్ఫూర్తిని కొనసాగించడానికి వివిధ రోజులకు కేటాయించబడుతుంది. 3వ శతాబ్దపు రోమన్ సెయింట్, సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. తరువాతి జానపద సంప్రదాయాల కారణంగా, ఇది ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో శృంగారం మరియు ప్రేమ యొక్క కీలకమైన సాంస్కృతిక, మతపరమైన మరియు వాణిజ్య వేడుకగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+