వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీకి ఇంటర్వూ: రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు, యువరాజుకు బీజేపీ దెబ్బ!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్‌ శాసన సభ ఎన్నికల తుది విడత పోలింగ్‌ జరుగనుండగా కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్‌ గాంధీకి భారత ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. పలు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ ఫిర్యాదు చెయ్యడంతో ఈసీ నోటీసులు జారీ చేసింది.

నోటీసులకు డిసెంబర్ 18వ తేదివ సాయంత్రం ఐదు గంటలలోపు వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ సూచించింది. డిసెంబర్ 14వ తేదీ గుజరాత్ రెండోదశ పోలింగ్ జరగునున్న నేపథ్యలో ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రానికి తెర పడింది.

EC notice to Rahul Gandhi for giving TV interviews

డిసెంబర్ 13వ తేదీ బుధవారం రాహుల్ గాంధీ పలు టీవీ చానల్స్ కు ఇంటర్వూలు ఇచ్చారు. ఆ ఇంటర్వూలలో గుజరాత్ ఎన్నికల గురించి రాహుల్ గాంధీ మాట్లాడారని, టీవీ చానల్స్ ద్వారా ఆయన ఎన్నికల ప్రచారం చేశారని బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. టీవీ చానల్స్ క్లిప్పింగ్స్ పరిశీలించిన భారత ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యింది.

English summary
The Election Commission on Wednesday night issued a show cause notice to Congress leader Rahul Gandhi for prima facie violating the provisions of the election law and the model code by giving interviews to TV channels in Gujarat where the final phase of polls is due on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X