Lady: ఇంట్లో మొబైల్ లో సినిమా చూస్తున్న భార్య, ఇంట్లో దూరి అత్యాచారం చేసి బ్లేడ్ తో ?, కొత్తగా పెళ్లైయ్యింది !
అహమ్మదాబాద్: వివాహం చేసుకున్న యువతి ఆమె భర్తతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటోంది. ప్రతిరోజు భర్త ఉద్యోగం చెయ్యడానికి బయటకు వెలుతున్నాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత అతని భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇంటి పని పూర్తి అయిన తరువాత ఆమె టీవీలో, మొబైల్ లో సినిమాలు చూస్తూ కాలం గడుపుతోంది. ఇంట్లో మొబైల్ లో సినిమా చూస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లారు. ఇక్కడ రాజు ఎవరు ? అని ఆమెను ప్రశ్నించారు. ఆమె మా ఇంట్లో రాజు ఎవరూ లేరు అని చెప్పింది. మహిళకు తినడానికి ఏమైనా ఇవ్వాలని అడిగిన ఇద్దరు కామాంధులు వెంటనే ఆమెను కిందకు తోసేసి అత్యాచారం చేశారు. మహిళ కేకలు వెయ్యడంతో బ్లేడ్ తో ఇష్టం వచ్చినట్లు ఆమె మీద దాడి చేసిన నిందితులు స్థానికులను చిక్కకుండా తప్పించుకుని పరారైనారు.

కొత్తగా పెళ్లైయ్యింది
గుజరాత్ లోని అహమ్మదాబాద్ నగరంలోని ఓదవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గత ఏడాది రాకేష్ 19 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత రాకేష్ అతని భార్యతో కలిసి ఓదవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అద్దె ఇంటిని తీసుకుని అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు.

పగలు ఒంటరిగా ఇంట్లో ఉంటున్న భార్య
వివాహం చేసుకున్న తరువాత రాకేష్ అతని భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. చిన్న ఉద్యోగం చేస్తున్న రాకేష్ ఆదివారం, సెలవు రోజుల్లో అతని భార్యను పిలుచుకుని బయటకు వెళ్లి హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రతిరోజు రాకేష్ ఉద్యోగానికి వెళ్లిన తరువాత అతని భార్య ఒంటరిగా ఇంట్లో ఉంటున్నది.

మొబైల్ లో సినిమా చూస్తున్న యువతి
ఎప్పటి కాలా రాకేష్ ఉద్యోగం పని మీద బయటకు వెళ్లిన తరువాత అతని భార్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంటి పని పూర్తి అయిన తరువాత రాకేష్ భార్య టీవీలో సీరియల్స్, మొబైల్ లో సినిమాలు చూస్తూ కాలం గడుపుతోంది. ఇంట్లో రాకేష్ భార్య ఒంటరిగా కుర్చుని డోర్ తీసేసి మొబైల్ లో సినిమా చూస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు.

కత్తితో బెదిరించి అత్యాచారం చేసిన కామాంధులు
ఇక్కడ రాజు ఎవరు ? అంటూ రాకేష్ భార్యను నిందితులు ప్రశ్నించారు. మా ఇంట్లో రాజు ఎవరూ లేరు అని రాకేష్ భార్య చెప్పింది. తినడానికి ఏమైనా ఇవ్వాలని రాకేష్ భార్యను గట్టిగా బెదిరించి అడిగిన ఇద్దరు కామాంధులు వెంటనే ఆమెను కిందకు తోసేశారు. కేకలు వేస్తే చంపేస్తామని కత్తితో బెదిరించిన ఇద్దరు కామాంధులు ఆమె మీద అత్యాచారం చేశారు.

బ్లేడ్ తో దాడి చేసి ఎస్కేప్
చివరికి రాకేష్ భార్య కేకలు వెయ్యడంతో బ్లేడ్ తో ఇష్టం వచ్చినట్లు ఆమె మీద దాడి చేసిన నిందితులు స్థానికులను చిక్కకుండా తప్పించుకుని పరారైనారు. స్థానికులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, కామాంధుల కోసం గాలిస్తున్నామని ఓధవ్ పోలీసు అధికారులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications