వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: వడ్డీరేట్లను తగ్గించిన ఎస్‌బిఐ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్‌బిఐ ప్రకటించింది. పది నెలల వ్యవధిలో ఎస్‌బీఐ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. నవంబర్ 1వ, తేది నుండి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయని ఎస్‌బిఐ తెలిపింది.

అన్ని రకాల వడ్డీరేట్లపై 5 బేసిస్‌ పాయింట్లను తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. నవంబర్‌ 1 నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ఎస్‌బిఐ ప్రకటించింది. ఎంసీఎల్‌ఆర్‌ కింద ఉన్న రుణాలపై ఇప్పటి వరకు ఏడాదికి 8%వడ్డీ రేటు ఉండగా దాన్ని 7.95%కి కుదించింది.

 SBI cuts interest rates for home, auto loans by 5 basis points

అదే విధంగా వివిధ కాలవ్యవధితో తీసుకునే రుణాలపై 0.05 శాతం వడ్డీని తగ్గించింది. తాజా రేట్లు కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనున్నాయి. ఎంసీఎల్‌ఆర్‌ వ్యవస్థ కింద రుణాలు తీసుకున్న వారు మాత్రం కొంత సమయం వేచి ఉండాల్సి ఉంది.వడ్డీ రేట్ల తగ్గింపుతో రుణాలు తీసుకొన్న వారికి కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
India’s largest state-owned lender State Bank of India (SBI) said it has reduced interest rates for retail loans in order to boost lending.‍​The bank has cut the interest rate on home loans by 5 basis points (bps) to 8.30% per annum—the lowest rate for home loans in the market. The new rate is effective 1 November.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X