వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టన్నింగ్ చేంజ్ : క్షణాల్లో బుద్దిమంతుడైపోయిన దొంగ (వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సీసీటీవీల ఏర్పాటు నేరాలను ఎలా అదుపు చేయగలదో చెప్పే ఓ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. అయితే ఇది నిజమైన వీడియోనో..! లేక ఎవరైనా కావాలని చిత్రీకరించి యూట్యూబ్ లో వదిలారో తెలియదు గానీ.. ఈ వీడియో ద్వారా ఇప్పుడో మంచి మెసేజ్ వెళుతోంది.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. బైక్ ట్రబుల్ ఇవ్వడంతో, రోడ్డు పక్కనే బైక్ ను పార్క్ చేసి దాన్ని రిపేర్ చేసే పనిలో మునిగిపోతాడో వాహనదారుడు. ఇంతలో అటుగా వెళుతోన్న ఓ వ్యక్తి, రిపేరింగ్ లో మునిగిపోయిన సదరు వాహనదారుడి పర్స్ ను కాజేస్తాడు. ఆ వెంటనే.. అక్కడో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసిన విషయాన్ని గమనిస్తాడు సదరు దొంగ.

దీంతో.. దొరికిపోయానన్న విషయం తెలియగానే, వెంటనే ఆ పర్సును తిరిగిచ్చే ప్రయత్నం చేశాడు. అయితే నేరుగా వెళ్లి 'ఇదిగో మీ పర్సు.. నేనే కొట్టేశాను అంటే ఎవరైనా ఊరుకుంటారా..?' అందుకే, తెలివిగా దాన్ని రోడ్డు మీద పడేసి, మీ పర్సు రోడ్డు మీద పడిపోయింది.. వెళ్లి తీసుకోండి అంటూ సదరు వాహనదారుడికి సలహా ఇచ్చాడు. దీంతో నిజంగానే పర్సు పారేసుకున్నాననుకున్న వాహనాదారుడు.. వెళ్లి పర్సు తీసుకొచ్చేసుకున్నాడు.

English summary
Its is the video saying 'how cctv cameras will control crimes' and there good robbers too. whether it is real video are maden video is dont know
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X