టైటాన్ వాచ్‌తో వివాహోత్సవం

Posted By:
Subscribe to Oneindia Telugu

పెళ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. సంగీతం, డ్యాన్స్, నవ్వులు, ప్రేమ కలబోతలతో అంతులేని ఆనందంతో జరిగేది పెళ్లి. పెళ్లి ఇరువురి జీవితాలను శాశ్వతంగా కలిపేది. ఆయా జంట ఆలోచనలను బట్టి ప్రతి పెళ్లి వైవిధ్యంగా కనిపిస్తోంది.

Wedding revelries with Titan

కొత్త జంట అందరి ఆశీర్వాదాలు అందుకుంటుంది. పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకోవడం ఇక్కడి ఆచారం. తెలుగు వారి పెళ్లిళ్లలో వివిధ ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. పెళ్లికి హాజరైన వారు కొత్త జంటకు పలు బహుమతులు తీసుకొస్తారు. ఆశీర్వాదాలు ఇస్తారు.

Wedding revelries with Titan

పెళ్లికి నిశ్చితార్థం లేదా ఎంగెజ్‌మెంట్ తొలి అడుగు. పెళ్లికి ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది. కలకాలం కలిసి ఉండే జంటకు టైమ్ పీస్ (వాచ్) అద్భుతమైన బహుమతి. పెళ్లి జరిగే సమయంలో వరుడు జోవియల్‌గా జరిగే కాశీయాత్రకు వెళ్లే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఉద్వేగభరితమైన కన్యాదానం ఉంటుంది. మంచి బహుమతి ఇచ్చేందుకు ఇంతకంటే అద్భుతమైన సమయం ఉండదు.

Wedding revelries with Titan

ఈ పెళ్లి సీజన్‌లో భారత్‌లో అత్యధికులు కోరుకునే టైటాన్ ఇస్తే ఎవరికైనా ఆనందమే. డాషింగ్ డయల్, గ్రేస్‌ఫుల్ క్రాఫ్టెడ్ మెటల్ ప్రిఫెక్షన్ కలిగిన ఈ అద్భుతమైన వాచ్.. సరైన బహుమతి. టైటాన్ ఎప్పటికప్పుడు కాలానుగుణంగా డిజైన్లను మారుతూ ఉంటోంది. కస్టమర్లకు ప్రత్యేక సమయాల్లో అద్భుతమైన వాచ్.

ఈ వాచ్‌లు రోజ్, రోజ్ గోల్డ్, సిల్వర్ డిజైన్లలోను డిజైన్ చేయబడ్డాయి. స్టయిల్, అందం కలబోసిన టైమ్ పీస్ టైటాన్. పెళ్లి సమయంలో ఇవ్వగలికిన అద్భుతమైన బహుమతి.

Wedding revelries with Titan

ప్రేమ, కలయికల గుర్తుగా టైటాన్ అద్భుత ఆఫర్ ఇస్తోంది. సమకాలీన టైమ్ పీస్ (వాచ్)లు రూ.3495, రూ.9495లకు అందిస్తుంది. ఇవి టైటాన్, హీలియస్ స్టోర్స్, లీడింగ్ మల్టీ బ్రాండ్ ఔట్‌లెట్స్‌ (లైఫ్ స్టయిల్, షాపర్స్ స్టాప్, ఆథరైజ్డ్ డీలర్ స్టోర్స్)లలో లభిస్తాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Weddings are a timeless declaration of love filled with music, dance, laughter, and love where you create memories for a lifetime. While a wedding remains the celebration of an eternal bond between two people, every wedding is different; intimate and reflective of the couple’s idea of love.
Please Wait while comments are loading...