దొంగిలించిన ప్లైట్ దొరికింది.. పైలట్ అరెస్ట్.. అంతా సేఫ్
అమెరికాలో చోరికి గురయిన విమానం దొరికింది. ఆ పైలట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను అమెరికాలో గల వాల్ మార్ట్ స్టోర్‌ను ఢీ కొడతానని బెదిరించాడు. అయితే విమానంలో ఇందనం అయిపోయింది. దీంతో పోలంలో ల్యాండ్ చేశారు.

టుపె విమానాశ్రయం నుంచి విమానం చోరికి గురయ్యింది. పైలట్ గంటకు పైగా పట్టణం మీదుగా సర్కిళ్లలో తిప్పాడు. ఆ తర్వాత పైలట్ బెదిరింపులకు దిగాడు. దీంతో తుపెలెలో పలు స్టోర్ల నుంచి జనాలను పోలీసులు తరలించారు. మిసిసిప్పీ నుంచి కూడా జనాల తరలించారు.
పరిసర ప్రాంతంలో డేంజర్ జోన్ ఎక్కువగా ఉంది. దీంతో పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ప్లైట్ చోరి చేసిన వ్యక్తి.. తుపెల్లో ఎయిర్ పోర్టులో పైలట్.. ఆ విమానం 1987కు చెందిన బీచ్ సీ90 ఏ.. రెండు ఇంజిన్లు ఉండగా.. 9 మంది కూర్చొనే వెసులుబాటు ఉంది.












Click it and Unblock the Notifications