వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టేకాఫ్ కు ముందే మహిళ పైలెట్ ఇలా, విమానం దిగిన ప్రయాణీకులు, ఎందుకంటే?

విమానం టేకాఫ్ కు ముందే ఓ మహిళ పైలెట్ గందరగోళం సృష్టించారు. పిచ్చిపిచ్చిగా , పొంతనలేని మాటలు మాట్లాడడంతో భయంతో ప్రయాణీకులు విమానం దిగి పారిపోయారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్: అమెరికాలో ఓ విమానపైలెట్ ప్రవర్తనతో ప్రయాణీకులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఆమె ప్రవర్తనతో విమానం నుండి ప్రయాణీకులు దిగిపోయారు.అయితే మహిళ పైలెట్ ను మార్చి మరో పైలెట్ సహయంతో విమానాన్ని పంపారు.90 నిమిషాలు ఆలస్యంగా విమానం బయలుదేరింది.

యూఎస్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ 455 విమానం ఆస్టిన్ నుండి టెక్సాస్ మీదుగా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాల్సి ఉంది. ఓ పురుషుడు, ఓ మహిళ దీనికి పైలెట్లుగా ఉన్నారు.

ఇందులో మహిళా పైలెట్ తన విధుల నిమిత్తం వేసుకోవాల్సిన దుస్తులు కాకుండా సాధారణ పౌరుల మాదిరిగానే దుస్తులు వేసుకొన్నారు. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ కు గానీ, హిల్లరీ కి గానీ తాను ఓటు వేయలేదన్నారు. వారిద్దరూ కూడ అబద్దాల కోరులని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

United pilot replaced after intercom rant while dressed as civilian

అయితే తాను విడాకులు తీసుకొంటున్నానని ఆమె చెప్పింది.అంతేకాదు సంబంధం లేని మాటలు మాట్లాడింది. దీంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు.ఇష్టం వచ్చినట్టుగా ఆ మహిళ పైలెట్ మాట్లాడారు.

దీంతో ప్రయాణీకులు విమానం దిగిపోయారు. దీంతో మరో పైలెట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళ పైలెట్ ను విమానం దింపారు. 90 నిమిషాల తర్వాత మరో పైలెట్ ను పంపారు.

మహిళ పైలెట్ మానసిక పరిస్థితి సక్రమంగా లేదని బావిస్తున్నారు.విమానం టేకాఫ్ కు ముందే దింపేశారు.అయితే ఆమె ఎవరనే వివరాలు చెప్పేందుకు యూఎస్ ఎయిర్ లైన్స్ నిరాకరించింది.

English summary
United Airlines replaced a pilot before takeoff on Saturday after she boarded in civilian clothes and told passengers over the intercom that both Donald Trump and Hillary Clinton were liars and that she was getting a divorce, witnesses said.The airline on Sunday declined to identify the pilot or comment beyond a previous statement apologizing to customers, many of whom left the plane out of concern for their safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X