VIRAL VIDEO:గూస్ బంప్స్ వీడియో, రెండు టైగర్స్ పోరు, రోమాలు నిక్కబొడిచేలా..
మృగరాజులు కొట్లాడితే ఎలా ఉంటుంది.. చూడడానికి అయితే భయంగానే ఉంటుంది. సోషల్ మీడియా వచ్చినందున వీడియో వేగంగా వైరల్ అవుతున్నాయి. అలా ఓ రెండు పులులు కొట్లాడాయి. ఆ రెండు గాండ్రించాయి. చూడడానికే కాస్త భయం అనిపిచింది. ఆ వీడియోను వన్ ఎర్త్ వన్ లైఫ్ పేరుతో ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ ట్రోల్ అవుతుంది.
ఆ వీడియోకు 'టు టైగర్స్ డెడ్లీ ఫైట్ సీన్' అని క్యాప్షన్ పెట్టారు. ఆ ఫైట్ ఎక్కడ జరిగిందో కానీ మెన్షన్ చేయలేదు. కానీ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 50 వేల వ్యూస్ వచ్చాయి. 1200 లైకులు వచ్చాయి. వీడియో ఓపెన్ చేయగానే ఆ రెండు పులులు గాండ్రించుకుంటూ మరీ కొట్టుకుంటాయి.

ఆ రెండు డబ్ల్యు డబ్ల్యు ఫైట్ చేసినట్టు కనిపించాయి. కాసేపు అలా కొట్టుకున్న తర్వాత.. ఓ పులి వెళ్లిపోతుంటుంది. ఆ వీడియోకు నెటిజన్లు జోరుగా కామెంట్స్ చేస్తున్నాయి. రెండు బలమైన మృగాలు పొట్లాడుతున్నాయి అని కామెంట్ చేశాయి.
ఇదీ రేర్ అని ఒకరు రాశారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు.. గూస్ బంప్స్ వీడియో అని రాశారు. ఆ అరుపులు చూస్తే తనకు పిచ్చెక్కుతుందని రాశారు. ఇదివరకు ఊటిలో గల గోల్ప్ కోర్స్ వద్ద పులి సంచరిస్తోన్న వీడియో కూడా వైరల్‌గా మారింది. దీనిని రైల్వే అకౌంట్స్ సర్వీస్‌లో పనిచేస్తోన్న అనంత్ షేర్ చేశారు. అదీ కూడా వైరల్ అయ్యింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications