ఐఏఎస్ అమ్రపాలికి హైకోర్టు బిగ్ షాక్..!!
ఐఏఎస్ అధికారి ఆమ్రాపాలికి బిగ్ షాక్. అమ్రపాలీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. క్యాట్ ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని అమ్రాపాలిని ఆదేశించింది. ఆమ్రాపాలిని తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్రపాలీ విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2010 బ్యాచ్ కు చెందిన అమ్రపాలీని ఏపీకి కేటయిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె తిరిగి క్యాటన్ ను ఆశ్రయించడంతో ఆమ్రాపాలికి తెలంగాణకు కేటాయిస్తూ తీర్పు చెప్పింది. ఆమె ఇటీవల సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పుతో తిరిగి తెలంగాణ కేడర్‌కు కేటాయించారు, దీనితో ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు మారారు.

అయితే తాజాగా హైకోర్టు తీర్పు అమ్ర లీకి షాక్ గా మారుతోంది. ఇదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని అమ్రపాలీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఈ ఐఏఎస్ అధికారిణి కేటాయింపు వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.
రాష్ట్ర విభజన సమయంలో అమ్రపాలీని ఏపీకి కేటాయించారు. ఆ తరువాత చాలా కాలం కేంద్ర సర్వీసుల్లో అమ్రపాలీ కొనసాగారు. తిరిగి కోర్టు ఆదేశాలతో ఏపీకి రిపోర్టు చేసారు. ఏపీ ప్రభుత్వం టూరిజం శాఖ బాధ్యతలు అప్పగించింది. తిరిగి అమ్రపాలీ తనకు తెలంగాణ కేటాయించాలని కోరుతూ క్యాట్ ను ఆశ్రయించారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు, అయితే తరువాత క్యాట్ ఆదేశాల మేరకు ఆమె ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లారు.
తిరిగి అమ్రపాలీని తెలంగాణాకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం ఈ రోజు స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. ఇప్పుడు న్యాయ పరంగా అమ్రపాలీ ఈ కేసును ఎలా ఎదుర్కుంటారు.. కోర్టు తుది తీర్పు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అధికారిక వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications