ఐబీఎంలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు: ఆప్లై చేసుకోండి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ ఐబీఎంలో ఇంటర్వ్యూలు

వివరాలు:

కంపెనీ పేరు: ఐబీఎం ఇండియా

ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు:

హైదరాబాద్‌లో ఆగస్టు 2 నుంచి ఆగస్టు 6, 2016 వరకు ఐబీఎం ఫ్రెషర్స్ కోసం ఇంతర్వ్యూలు నిర్వహిస్తోంది.

కంపెనీ గురించి: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్(ఐబీఎం) అనేది అమెరికాకు చెందిన ఒక బహుళ జాతి సంస్థ.టెక్నాలజీ, కన్సల్టెంగ్ కార్పొరేషన్ అయిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లోని అర్మంక్‌లో ఉంది.

IBM Interview for Freshers Technical Support Associate

కావాల్సిన స్కిల్స్ అర్హతలు: టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్

కనెక్టివిటీ ట్రబుల్ షూటింగ్‌లో మంచి నైపుణ్యం, TCSP/IP, Dial
Up, TokenRing, Ethernet, LAN/WAN

ఆపరేటింగ్ సిస్టమ్స్ windows 2000/NT/XP Configuration options and troubleshootingలో మంచి నైపుణ్యం ఉండాలి.

ఇంగ్లీష్: అనర్గళంగా మాట్లాడగలగాలి.

అనుభవం: 0-3సంవత్సరాలు

విద్యార్హత: ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా

లొకేషన్: హైదరాబాద్

వాకిన్ డేట్: ఆగస్టు 2 నుంచి ఆగస్టు 6, 2016 వరకు

సమయం: ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, ఇంటర్వ్యూ వివరాల కోసం సంప్రదించండి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IBM Interview for Freshers Technical Support Associate in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి