తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి.
తెలంగాణలో పదో తరగతి పరీక్ష టైమ్ టేబుల్ 2026 ను అధికారికంగా విడుదల చేసింది రాష్ట్ర విద్యాశాఖ. పదో తరగతి పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ తెలిపింది. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది.

అంతేకాకుండా ఈ సారి ఒక్కో పరీక్షకు మధ్య ఒకరోజు గ్యాప్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ఈ గ్యాప్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. హాల్ టికెట్ల జారీతో పాటుగా.. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా సమయానికి సిలబస్ పూర్తి చేయడం, పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు వివరించారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications