అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017
విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంఎస్/ఎండీ/డీఎం లేదా ఎంబీబీఎస్‌తో పాటు ఎమ్మెస్సీ లేదా పీహెచ్‌డీ చేసి ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 25, 2017 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
జాబ్: అసిస్టెంట్ ప్రొఫెసర్
జాబ్ లొకేషన్: తెలంగాణ
దరఖాస్తులకు తుది గడువు: అక్టోబర్ 25, 2017

అసిస్టెంట్ ప్రొఫెసర్: 274
విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంఎస్/ఎండీ/డీఎం లేదా ఎంబీబీఎస్‌తో పాటు ఎమ్మెస్సీ లేదా పీహెచ్‌డీ చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.15600-రూ.39100/ఒక నెలకు
వయోపరిమితి: జులై1, 2017నాటికి అభ్యర్థులు 18-44ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: సెప్టెంబర్ 16, 2017
దరఖాస్తుల ముగింపు తేదీ: అక్టోబర్ 25, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/JJEVH2












Click it and Unblock the Notifications