India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే?
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, జోన్ల పరిధిలోని పోస్టాఫీసుల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం), గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాల కోసం జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు. కేవలం పదో తరగతి విద్యార్హతతో ఎలాంటి పరీక్షలు లేకుండా నేరుగా భర్తీ మొత్తం 28636 ఉద్యోగాలను ఇందులో భర్తీ చేస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకున్న వారికి తొలి మెరిట్ లిస్ట్ ను ఈ నెల 6వ తేదీన తపాలాశాఖ విడుదల చేసింది.
ఇందులో ఎంపిక కాని అభ్యర్ధులు రెండో మెరిట్ లిస్ట్ (India Post GDS 2nd Merit List 2026) కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండో మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రరాకపోవడంతో వారిలో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తపాలాశాఖ వర్గాల్ని ఆరా తీస్తే దాదాపుగా ఈ నెలాఖరులో ఈ రెండో మెరిట్ లిస్ట్ రావొచ్చని తెలిసింది. దీని వెనుక ఓ కారణం ఉంది.

ప్రస్తుతం తొలి మెరిట్ లిస్ట్ లో ఎంపికైన అభ్యర్దులకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. తొలి మెరిట్ లిస్ట్ లో పేర్లు ఉన్న అభ్యర్ధులు తమ విద్యార్హతలు, ఇతర సర్ఠిఫికెట్లను పోస్టాఫీసులకు తీసుకెళ్లి పరిశీలన చేయించుకోవాలి. ఇందులో ఏదైనా తేడా వచ్చినా, లేకపోతే ఎంపికై అభ్యర్ధులు ఈ ఉద్యోగాలు చేసేందుకు ముందుకు రాకపోయినా ఖాళీలు ఏర్పడతాయి. ఇవి కూడా ఏ సర్కిల్, ఏ జోన్ లో ఉంటే ఆయా సర్కిల్, జోన్లలో మాత్రం రెండో మెరిట్ లిస్ట్ ద్వారా వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. అప్పటికీ భర్తి కాకపోతే మూడో మెరిట్ లిస్ట్ కూడా ఇస్తారు. ప్రస్తుతానికి రెండో మెరిట్ లిస్ట్ ను ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్ మొదటివారంలో విడుదల చేయబోతున్నారు.
-
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి! -
"ఆర్ఆర్బీ" గుడ్ న్యూస్.. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్..! -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!














Click it and Unblock the Notifications