"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి"
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం 'ధురంధర్: ది రివెంజ్' సినిమా పేరు మారుమోగుతోంది. మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లో గతంలో విడుదలైన 'ధురంధర్' సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే దేశవ్యాప్తంగా రూ. 248 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించి కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ మూవీ ఒక్క హిందీ వెర్షన్ లోనే రూ. 99 కోట్లు రాబట్టింది. బాలీవుడ్ సినిమాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం.
ధురంధర్-2 మూవీ బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ కలెక్షన్స్ పరంగా భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త నెంబర్స్ ను నమోదు చేస్తోంది. గతేడాది డిసెంబర్ లో ధురంధర్ మొదటి భాగం రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు తాజాగా ధురంధర్ ది రివెంజ్ మూవీ రిలీజైంది. పార్ట్ 1 కు మించిన రికార్డ్స్ నమోదవుతాయని తెలుస్తోంది.
అయితే ఈ మూవీలో పాకిస్థాన్ లో భారత ఏజెంట్ల గూఢచర్యాన్ని చూపించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలని ఇప్పుడు మన దేశంలోని రెండు ప్రధాన పార్టీలు.. అలాగే మరికొన్ని ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో దేశభక్తి, పాకిస్థాన్ కుట్రలు, మాఫియా, ఉగ్రవాద చర్యలు కనిపిస్తున్నాయి. అయితే మరికొన్ని పార్టీలు మాత్రం ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ మేరకు కాంగ్రెస్, సమాజ్వాది ఎంపీలు ఇమ్రాన్ మసూద్, రషీద్ అల్వీ, తారిక్ అన్వర్ సినిమాను బీజేపీ ఎజెండాతో రూపొందించారని.. ఇది మతతత్వ ద్వేషాన్ని పెంచుతోందని ఆరోపించారు. ఈ సినిమా 'సమాజాన్ని విడదీయడానికి ఉపయోగపడుతోంది. యువతకు తగని హింస' అని రాజేశ్ రాథోడ్, అసిత్ నాథ్ తివారీలు పేర్కొన్నారు.
-
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
రణ్బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
నటి హేమ పబ్ వీడియో వైరల్.. నేనెప్పుడూ తప్పు చేయనంటూ..! -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
రాజమౌళి దర్శకత్వంలో మిస్ అయిన చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్ -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఇదెక్కడి స్పీడయ్యా.. బాలయ్యా.. కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications