Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో 100 రోజుల్లో.. యశ్ విధ్వంసం.. అద్దిరిపోయే పోస్టర్ రిలీజ్..

కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలతో యావత్ భారత్ ను షేక్ చేసిన హీరో రాకింగ్ స్టార్ యశ్‌. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంతో యశ్ తర్వాతి చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే రాకింగ్ స్టార్ యశ్‌ లీడ్​ రోల్​ లో మలయాళ స్టార్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్న మూవీ టాక్సిక్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా మార్చి 19 న విడుదలకు సిద్ధం అవుతోంది.

రాకింగ్ స్టార్ యశ్‌ లీడ్​ రోల్​ లో తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 19 న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టులో కోలీవుడ్ స్టార్ నటి నయనతార నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. యశ్ టాక్సిక్ సినిమా మరో 100 రోజుల్లో విడుదల కానుంది.. అని కౌంట్ డౌన్ మొదలు పెడుతూ.. యశ్ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశాడు.

Toxic Tease Yash s Bloody Bathtub Poster Ignites 100-Day Countdown Frenzy

ఇక ఈ మూవీకి సంబంధించి 'జాన్ విక్' మూవీ ఫేమ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ కీలక యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసుకోనుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ను జనవరి నుంచే మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో చూడాలి..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+