ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' .. మరికొద్ది గంటల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. మూవీకి ఇన్ సైట్ టాక్ చూస్తే హూజ్ బ్లాక్ బస్టర్ అని స్పష్టం అవుతోంది. ఏపీలో బెనిఫిట్ షో ఉదయం 5 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే తెలంగాణలో ఉదయం 7 తర్వాత షో పడే అవకాశం ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పవర్ స్టార్ ఫ్యాన్స్ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేయాలన్న మూడ్ లోకి వెళ్లిపోయారు.
'ఉస్తాద్ భగత్ సింగ్' టాక్ చూస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మూవీని తన భుజాలపై మోసి బ్లాక్ బస్టర్ కొట్టినట్లు తెలుస్తోంది. వన్ మ్యాన్ ర్యాంపేజ్ మాదిరి పవర్ స్టార్ సినిమా ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. పవర్ ప్యాకెడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ కంప్లీట్ మాస్ అవతారంలో చూసినట్లు సమాచారం. దాదాపు 2 గంటల 30 నిమిషాల పాటు పవర్ స్టార్ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
#UstaadBhagatSingh INSIDE REPORTS - HUGE BLOCKBUSTER 🥁🥁🥁🥁🥁🥁🥁🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🔥🔥@PawanKalyan 🏆🏆🏆🏆🏆
— Andhra Talkies (@AndhraTalkie) March 18, 2026
సాలిడ్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత రెండు పవర్ ఫుల్ యాక్షన్ బ్లాక్స్, అనంతరం అద్దిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్, చివరగా పవర్ ఫుల్ క్లైమాక్స్ తో మూవీ బ్లాక్ బస్టర్ అంటూ మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగురవేస్తున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ కు మించిన బీభత్సం ఈ మూవీలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే పవర్ స్టార్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ ఖాయం అని తెలుస్తోంది. గతేడాది ఓజీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక మూవీ ఫుల్ రివ్యూ కొద్ది గంటల్లో రానుంది.

ఇక ఈ మూవీలో పవన్ పోలీసు పాత్రలో కనిపించారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమిళ్ నటుడు పార్తిబన్, అషుతోష్ రానా, నవాబ్ షా, చమ్మక్ చంద్ర, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, తమన్ బీజీఎమ్ అందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవిన్ యెర్నేనీ, రవి శంకర్ సంయుక్తంగా నిర్మించారు.
-
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్‌చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు












Click it and Unblock the Notifications