విజయ్ తో భార్య విడాకులు.. త్రిష పోస్టు లీక్.. సీక్రెట్ అఫైర్ పై..!
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో తన కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇప్పడు విజయ్ కు అటు సినిమా పరంగా.. ఇటు పర్సనల్ లైఫ్ పరంగా బిగ్ షాక్ లు తగులుతున్నాయి. తాజాగా విజయ్ పై అతని భార్య సంగీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయ్ నుంచి విడాకులు కావాలని సంగీత కోర్టును ఆశ్రయించింది. మరో మహిళతో విజయ్ కు అక్రమ సంబంధం ఉందని కీలక ఆరోపణలు చేసింది. తనకు న్యాయం జరగకపోతే ఆమె ఎవరో బయటపెడతానని సంచలన ఆరోపణలు చేసింది. ఆమె ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఈ క్రమంలో విజయ్, త్రిషల మధ్య సీక్రెట్ ఎఫైర్ అంటూ నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది. త్రిష గతంలో పెట్టిన పోస్ట్‌లో ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది అంటూ చేసిన కామెంట్ తాజా పరిణామాల మధ్య దుమారం రేపుతోంది. అలాగే విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ త్రిష పెట్టిన పోస్టులు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో వీళ్లిద్దరూ విదేశాలకు వెళ్లారంటూ ఫోటోలు వైరల్ అయిన సంఘటనను నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
కోలీవుడ్ లో త్రిష టాప్ హీరోయిన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక కోలీవుడ్ లో విజయ్- త్రిష జోడీ సరైందిగా చెబుతుంటారు. వీరి కాంబోలో ఐదు సినిమాలు రాగా.. 'గిల్లి', 'తిరుపాచి', 'లియో' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అయితే వీళ్లిద్దరూ ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూ వచ్చారు. కొన్నేళ్ల క్రితం విజయ్, త్రిష విదేశాలకు విహారయాత్రకు వెళ్లారంటూ కొన్ని ఫోటోలు సంచలనం సృష్టించాయి. ఆ పోస్టులో త్రిష.. ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి తాజా పరిణామాల మధ్య ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలి.

మరోవైపు ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తొలిసారిగా బరిలోకి దిగుతుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన పర్సనల్ లైఫ్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.
-
పెరంబూర్ లో విజయ్ కు బిగ్ బాస్ బ్యూటీ షాాక్ ? ప్రచారానికి దిగకముందే..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
రెండు చోట్ల విజయ్ పోటీ- టీవీకే జాబితా విడుదల: ఒక్క ఛాన్స్ ప్లీజ్ -
విజయ్ సంచలన నిర్ణయం.. తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ !! -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications