మద్యం రెగ్యులర్ గా తీసుకుంటే పిల్లలు పుట్టటం కష్టమేనా, నిజమెంత..!?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అయినా, మద్యం అమ్మకాలు మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. పండుగలు.. ప్రత్యేక సందర్భాల్లో మద్యం వినియోగం మరింతగా పెరుగుతోంది. పెరుగుతున్న మద్యం వినియోగం తో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒత్తిడి వచ్చినా.. పార్టీలు చేసుకోవాలన్నా మద్యం మార్గంగా మారింది. మద్యం తీసుకోవటం ద్వారా వచ్చే అనారోగ్య సమస్యల్లో ఇప్పుడు సంతానోత్పత్తి పైన ప్రభావం ఈ మధ్య కాలంలో పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇందు కోసం చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
మద్యపానం రెగ్యులర్ గా తీసుకునే వారిలో వస్తున్న ఆరోగ్య సమస్యల పైన తాజాగా పలు రిపోర్ట్స్ కీలక అంశాలను వెల్లడించాయి. మద్యపానంతో పాటుగా మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు ఆరోగ్య పరంగా సమస్యలకు కారణం అవుతున్నాయి. ఇటీవల యువత లేట్ నైట్ పార్టీలకు బాగా అలవాటుపడింది. పార్టీలు అర్ధరాత్రి ప్రారంభమై, తెల్లవారుజామున 2-3 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఇది మెదడులో ఒత్తిడిని గణనీయంగా పెంచుతుంది. చాలామంది వీటిని రిలాక్సేషన్ అని భావించినప్పటికీ.. ఒక హానికరం అలవాటుగా మారి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇదే సమయంలో తాజాగా అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనం లో రెగ్యులర్ గా మద్యం తీసుకున్న వారిలో సంతాన సమస్య గుర్తించినట్లు నివేదికలో వెల్లడించారు.

పరిమితి మంచి మద్యపానం ద్వారా సమస్య ఏర్పడినట్లుగా గుర్తించారు.అమెరికాకు చెందిన పరిశోధకులు 400 మందికి పైగా అభ్యర్థులను ఎంచుకున్నారు. దాదాపు 18 నెలలపాటు వీరిని తమ దినచర్య నమోదు చేయమని సూచించారు. కొద్దిపాటి మద్యం కూడా వీరి సంతాన సాఫల్యం మీద ప్రభావం చూపినట్లు తేల్చారు. తానోత్పత్తి సమస్యలు కేవలం మద్ పానంపై మాత్రమే ఆధారపడి ఉండవని.. వ్యక్తుల సాధారణ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, శరీరంలో పోషకాహార విలువలు, విటమిన్ లోపాలు లాంటి అనేక అంశాలు సంతాన రేటును ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా సంతాన ఉత్పత్తిని దెబ్బ తీసే అవకాశం ఉందని విశ్లేషించారు.
-
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications