వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగు బొమ్మలు ఏ దిక్కులో ఉండాలి?
వాస్తును అందరూ పాటిస్తారు. ఎందుకంటే ఏ ఇబ్బందులు రాకుండా కుటుంబంలో ఉన్నవారంతా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటారు. అందుకే సొంత ఇంటి నుంచి అద్దె ఇంటి వరకు అందరూ వాస్తును అనుసరిస్తారు. కొన్నిరకాల ఇబ్బందులు ఎదురైనప్పుడు వాస్తు పరిహారాలను పాటించి వాటినుంచి బయటపడతారు. అలాగే అందరి ఇళ్లల్లో సాధ్యమైనంతవరకు ఏనుగు బొమ్మలుంటాయి. వీటిని ఉంచుకోవడం మంచిదే. ఏనుగులను ఏ దిశలో ఉంచితే సానుకూల శక్తి ప్రవహించి ఆ ఇల్లు ఆనందంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఏనుగులు ఉండటంవల్ల కలిసివస్తుంది.
ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
విజయాన్ని అందుకుంటారు.
ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటారు.

ఏనుగులను ఉత్తర దిశలో పెడితే చాలా మంచిది.
ధనాన్ని, సామర్థ్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తాయి.
అన్నీ శుభ ఫలితాలు కలుగుతాయి.
ఇంటికి అందాన్నే కాదు.. డబ్బుకు లోటుండదు.
మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
ఉత్తర దిక్కు కుబేరుడిది.
డబ్బుకు లోటుండదు.
కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
ఆదాయం పెరిగి అదృష్టం కలిసివస్తుంది.
నీలం రంగు ఏనుగులు పెట్టండి.
వీటివల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కెరీర్ పరంగా మార్పులు చోటుచేసుకుంటాయి.
ఉద్యోగస్థులకు పదోన్నతులు వస్తాయి.
కొత్త అవకాశాలు తలుపు తడాయి.
వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది.
తెలుపురంగు ఏనుగులు మానసిక ప్రశాంతతను కల్పిస్తాయి
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
తెల్ల ఏనుగులు మానసిక ప్రశాంతతను కల్పిస్తాయి.
జీవిత భాగస్వామితో జీవితాన్ని సంతోషంగా గడుపుతారు
మట్టి, మెటల్, క్రిస్టల్ వినాయకుడిని లేదంటే ఏనుగులను పెడితే చాలా మంచిది.
ప్లాస్టిక్ ఏనుగులను మాత్రం పెట్టొద్దు.
-
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications