వసంత పంచమి నాడు గజకేసరి రాజయోగం.. వీరికిఅదృష్టం!
హిందూమతంలో వసంత పంచమి పండుగను చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం మాఘ మాసంలోని శుక్లపక్ష పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ రోజున సరస్వతీ దేవిని పూజించడంతో పాటు మంచి పనులను చేయడం చేస్తారు. ఈ సంవత్సరం జనవరి 23వ తేదీన శుక్రవారం నాడు వసంత పంచమి జరుపుకుంటున్నారు.
వసంత పంచమి నాడు శక్తివంతమైన గజకేసరి యోగం
వసంత పంచమి నాడు అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. వసంత పంచమి నాడు బృహస్పతి చంద్రుల కలయిక ఉదయం ఎనిమిదిన్నర తర్వాత జరుగుతుంది. దీని కారణంగా అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి రాజయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభరాశి వారి జాతకంలో రెండవ ఇంట్లో బృహస్పతి, మూడవ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల ఈ సమయం వీరికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో వృషభరాశి వారి కెరీర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ సమయం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది .పురోగతికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవ్వడంతో పాటు లక్ష్యాలను సాధించడంలో విజయాలను సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
మిధున రాశి
మిధునరాశి వారి జాతకంలో బృహస్పతి లగ్న గృహంలో, చంద్రుడు నాల్గవ ఇంట్లో ఉంటాడు. ఈ రాశిలో జన్మించిన వారికి గజకేసరి రాజయోగం అనేక విధాలుగా లాభాలను చేకూరుస్తుంది. ఈ యోగం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంతో పాటు, సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రసంగం శక్తివంతంగాను మరియు ఆకర్షణీయంగాను ఉంటుంది. విద్య, రాజకీయాలు మరియు పరిపాలన వంటి రంగాలలో విజయానికి బలమైన సంకేతాలు కనిపిస్తాయి.
కుంభరాశి
వసంత పంచమినాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కుంభ రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశిలో రెండవ ఇంట్లో శని ఉండడంవల్ల వీరికి పురోగతి కలుగుతుంది. దీర్ఘకాలిక, అనవసరమైన ఖర్చులు ఈ సమయంలో తగ్గించుకుంటారు. మీరు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. ఈ సమయం కొత్త మరియు స్థిరమైన ఆదాయ వనరులకు అవకాశం కల్పిస్తుంది. వ్యాపారాలు చేసే వారికి డిజిటల్ వెంచర్లు వేసిన వారికి మంచి లాభాలు వస్తాయి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications