horoscope today: నేడు ధనలక్ష్మీ యోగం.. వీరికి లాటరీలు, డబ్బుల కట్టలు!
నేడు డిసెంబర్ 21 ఆదివారం. నేడు ద్వాదశ రాశులవారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది. నేడు ధనలక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఏ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి? ఏ రాశి వారికి అశుభ ఫలితాలు రానున్నాయి? ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం విషయాల్లో ఈరోజు ఎలా ఉండబోతుందో రాశుల వారీగా తెలుసుకుందాం.
మేషం (Aries)
మేషరాశి వారు ఈరోజు పనుల్లో విజయం సాధిస్తారు. నేడు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు.

వృషభం (Taurus)
నేడు వృషభ రాశి వారికి బాగుంటుంది. ధన లాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
మిథునం (Gemini)
నేడు మిధునరాశి జాతకులు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా మంచి ఫలితం పొందుతారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. అన్ని విధాలా బాగుంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాల్లో ఆనందం ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది.
సింహం (Leo)
నేడు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు మెరుగ్గా ప్రదర్శిస్తారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో జాగ్రత్త
కన్య (Virgo)
కన్యా రాశి వారికి పనుల్లో ఆలస్యం కలగవచ్చు. అయినప్పటికీ ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
తుల (Libra)
నేడు తులారాశి జాతకులకు సంబంధాల్లో స్పష్టత వస్తుంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. మంచి జరుగుతుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి నేడు ప్రయాణ సూచనలు ఉన్నాయి. విద్య, ఉద్యోగ రంగాల్లో అనుకూలత ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది.
మకరం (Capricorn)
నేడు మకర రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి. మకర రాశి వారికి సహనం అవసరం అవుతుంది. కుటుంబ సహకారం ఉంటుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. నేడు వీరికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
మీనం (Pisces)
మీనరాశి వారికి మనసుకు శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.ఇది మీనరాశి వారికి శుభ కాలం.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!!












Click it and Unblock the Notifications