మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శనిని కర్మ దేవతగా చెప్తారు. క్రమశిక్షణకు మారుపేరైన, న్యాయ దేవుడు శనిదేవుడు అన్ని రాశులవారి జాతకాలను ప్రభావితం చేస్తున్నాడు. అటువంటి శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో మూడవ దశలోకి నేడు వెళ్తున్నాడు.
ఉత్తరాభాద్ర మూడవ దశలోకి శని
మార్చి 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉత్తరాభాద్ర నక్షత్రంలో మూడవ దశలోకి వెళ్తున్న క్రమంలో శనిదేవుడు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు.ఈ సమయంలో వీరికి సంపదల వర్షం కురుస్తుంది. నేడు శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో అదృష్టాన్ని ఇచ్చే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశిలో 12వ ఇంట్లో శని సంచారం చేస్తాడు. ప్రస్తుతం శని నక్షత్రాన్ని మార్పు చేయడంతో పాటు అస్తమయం చెందడం వల్ల మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. శని దృష్టి రెండవ ఆరవ మరియు తొమ్మిదవ ఇళ్ల పైన రంగాలలో అదృష్టం కలిసి వస్తుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది.
సింహరాశి
నేడు శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో మూడవ దశలోకి సంచారం చేయటం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని ఇచ్చింది. సింహరాశి జాతకులకు అష్టమ శని ఉన్న క్రమంలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ శని నక్షత్రం మార్పు మరియు అస్తమయంతో వ్యాపారాలలో లాభాలను పొందుతారు. దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయి, పిల్లల నుండి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.వీరికి అన్ని విధాలా లాభాలు వస్తాయి.
ధనుస్సు రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో మూడవ దశలోకి శని సంచారం చేయడం వల్ల ధనుస్సు రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి అనేక రంగాలలో ప్రయోజనాలు చేకూరుతాయి. ధనుస్సు రాశిలో నాలుగవ ఇంట్లో శని అస్తమయ స్థితిలో ఉండడం వల్ల ధనస్సు రాశి వారి వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!













Click it and Unblock the Notifications