నేడు శక్తివంతమైన షడష్టక యోగం.. వీరికి జాక్ పాట్ ఖాయం!
వేద జ్యోతిషశాస్త్రంలో జనవరి 31వ తేదీన తెల్లవారుజామున బుధుడు మరియు బృహస్పతి ఒకదానికొకటి 150 డిగ్రీల దూరంలో ఉంటారు. దేవతల గురువుగా పరిగణించబడే బృహస్పతిని సంపదకు, అదృష్టానికి, వివాహానికి, శ్రేయస్సుకు సూచనగా భావిస్తారు. ఇక తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారం వంటి వాటికి మార్గదర్శక శక్తిగా పరిగణించబడే గ్రహాలకు యువరాజు బుధుడు.
షడష్టక యోగంతో వీరికి జాక్ పాట్
ఈ రెండు గ్రహాల స్థానాలలో మార్పులు ద్వాదశ రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తాయి. బృహస్పతి ప్రస్తుతం మిధున రాశి లోను, బుధుడు మకర రాశిలోనూ ఉన్నారు. ఈ రెండు గ్రహాలు 150 డిగ్రీల వద్ద సంయోగం చెంది షడష్టక యోగాన్ని ఏర్పరుస్తాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారికి జాక్పాట్ తగులుతుంది. ఆ రాశులను తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశిలో బృహస్పతి 6వ ఇంట్లోను, బుధుడు ఏడవ ఇంట్లోనూ ఉన్నారు. దీని కారణంగా ఏర్పడిన షడష్టక యోగం అనేక రంగాలలో ఉన్నవారికి ప్రయోజనాలను తెస్తుంది. ఈ రాశి వారికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక లాభాల వనరులు వేగంగా పెరుగుతాయి. కర్కాటక రాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఉన్నత విద్యను అభ్యసించాలనే కల నెరవేరుతుంది. జీవితంలో సంతోషం ఉంటుంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి బృహస్పతి మరియు బుధుల సంయోగం వల్ల ఏర్పడే షడష్టక యోగం కారణంగా లబ్ధి చేకూరుతుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు చేసే అవకాశం ఉంది.
తులారాశి
తులా రాశి వారికి షడష్టక యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. తులా రాశిలో బృహస్పతి 9వ ఇంట్లో, బుధుడు నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు ఏ పని చేసిన విజయాలను సాధిస్తారు. బాకీలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో మీ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.
-
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!











Click it and Unblock the Notifications