వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు?
ఇంటి నిర్మాణాన్ని వాస్తు ప్రకారం చేపడతాం. అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటాం. అయితే ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు కొన్ని కొన్ని అనుమానాలు వస్తుంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. నిపుణుల దగ్గరకు పరుగెడతాం. అలాగే ఇంట్లో చెత్తబుట్ట ఎక్కడ పెట్టుకోవాలి అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ అపార్ట్ మెంట్లకు అలవాటుపడుతున్నారు. స్థలం సరిపోక చెత్తబుట్టను ప్రధాన ద్వారం దగ్గర కూడా పెడుతుంటారు. అక్కడ ఉంటే ఏమైనా సమస్యలు వస్తాయా? లేదా? అనేది తెలుసుకుందాం.
గుమ్మానికి ఎదురుగా చెత్త డబ్బా పెట్టకూడదు.
గుమ్మానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు.
ప్రధాన ద్వారం ముందు చెట్లు, స్తంభాల్లాంటివి కూడా ఉండదు.
ఇంటికి ఆగ్నేయ దిశలో చెత్తడబ్బా ఉండాలి.

నైరుతి కూడా అనుకూలమైన దిశ.
ఇక్కడ ఉంటే సానుకూలత పెరుగుతుంది.
దక్షిణ-నైరుతి లో కూడా పెట్టొచ్చు.
పడమర లేదా వాయువ్య దిశల్లో ఉంచడం వల్ల
మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
పనులపై శ్రద్ధ పెరుగుతుంది.
ఈశాన్యంలో దేవతలుంటారు.
ఆ దిశలో పెడితే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.
తూర్పు దిశలో పెడితే సమాజంలో గౌరవం తగ్గుతుంది.
ఎటువంటి అభివృద్ధి ఉండదు.
ఉత్తరం కుబేర స్థానం. ఇక్కడ చెత్తబుట్ట ఉంటే ధన నష్టం కలుగుతుంది.
చెత్తబుట్టకు ఎప్పుడూ మూత ఉండాలి.
తెరిచి ఉంచడం వల్ల బ్యాక్టీరియాతో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా ఇల్లంతా వ్యాపిస్తుంది.
చాలా మంది వంటగదిలో డస్ట్ బిన్ పెడతారు.
వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు.
ఒకవేళ తప్పనిసరైతే, మూత ఉన్న డబ్బాని వాడాలి.
ప్రధాన ద్వారం దగ్గర పెడితే లక్ష్మీదేవి రాకను ఇది అడ్డుకుంటుంది.
దేవుడి గదికి చాలా దూరంగా చెత్తబుట్టను ఉంచండి.
-
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications