మీరు అడిగారు: జ్యోతిష్కుడు చెప్పారు..

Posted By:
Subscribe to Oneindia Telugu

01.శివప్రసాద్‌ బట్ట, చీరాల, వివాహం ఎప్పుడు అవుతుంది ?

చాలా నే ప్రశ్న లు అడిగారు, ఎన్నడు వివాహం అవుతుందో తెలుసుకునే ముందే అసలు సమస్య ఏంటో తెలుసుకోండి. లగ్న రాహువు , 7వ కేతువు, వ్యయాధిపతి గురుడు 7లో ఉండటం. వంటివి ఆటంకాలు. వీటికి శాంతి దానాలు పరిహారాలు చేసుకోండి. వివాహానికి మేం ఇచ్చిన శ్లోకం చదువుతూ ఉండండి. పుణ్య బలం పెంచుకోమడి . ఆగస్ట్‌ తర్వాత ఒకసంవత్సర పాటు పంచికాలం ఉంది.

02. పురుషోత్తం రావు, ప్రేమవివాహం అవుతుందా?

మీకు ప్రేమవివాహం అవకాశం ఉంది.

03. గోపు రాజేందర్‌, ఇబ్రహీం పట్నం, గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుందా ?

మీకు గవర్నమెమట్‌ జాబ్‌ వస్తుంది. రవి, రాహువులకి పరిహారాలు చేసుకోండి.

04. కొటారు కిరణ్‌ కుమార్‌, పుట్టిన సమయం తెలియదు, జాబ్‌ సమస్య

వివరాలు తెలియకుండా పరిష్కారం కష్టం. కానీ శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. గణపతి పూజ రోజూ చేస్తూ ఉండండి.

05. నిల్ల దుర్గ వెంకట సుకుమార్‌, పెనుగొండ, ఆర్థిక సమస్యలు

లగ్నం బలహీనంగా ఉంది, ఏలినాటి శని నడుస్తుంది. 2017 ఆగస్ట్‌ తర్వాత మీకు అనుకూల కాలం నడుస్తుంది. అప్పటి వరకు లక్ష్మి అష్టోత్తర నామాలు చదువుతూ ఉండండి. దానాలు చేస్తూ ఉండండి.

Ask your astrologer on your troubles

06. వెంకట కృష్ణ ప్రసాద్‌ తునుగుంట్ల, తెనాలి, ఏ వ్యాపారం మంచిది

మీకు వృత్తి కారకుడు కుజుడు కాబట్టి కుజ సంబంధంగా పనులు మంచివి. కారం వస్తువులు, ఎరుపు వస్తువులు, కెమికల్స్‌ మందులు మొదలైన వ్యాపారాలు మంచివి.

07. వెంకట రామానంద్‌ కుమార్‌ తూటుపల్లి, మెదక్‌, ఫారిన్‌ ఛాన్స్‌ ఉందా?

మీకు ఫారిన్‌ ఛాన్సుకి అవకాశం ఉంది.

08. శివకుమారి, కర్నాటక, ప్రేమ వివాహం అవుతుందా .

మీకు ప్రేమ వివాహానికి అవకాశాలు జాతకరీత్యా లేవు.

09. పి. యస్‌ వి రవి కుమార్‌, కానికినాడ, ఉద్యోగ మార్పిడి,

జనవరి 2017 తర్వాత మీకు ఉద్యోగమార్పిడి జరుగుతుంది.

10. షేక్‌ అర్షద్‌ బాషా, బనగానపల్లె, గవర్నమెంట్‌ ఉద్యోగం వస్తుందా ?

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు ఉన్నాయి.

11. గోపి కోటికాలపూడి, శ్రీకాలహస్తి, గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుందా ?

గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం ఉంది. రాకుండాకూడా ఆటంకాలు కూడా ఉన్నాయి. రాహు, కేతు గ్రహాలకి , పరిహారాలు చేసుకోండి. శ్రీరాజమాతంగీ నామ జపం చేసుకోండి. ఈ గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి . ఎలాచేయాలో శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

12. రమ, హైదరాబాద్‌, కుజదోషం ఉందా ?

మీకు కుజ దోషం లేదు.

13. హెడ్డింగ్‌ పెట్టి వదిలినవారు

దేవేందర్‌, 30/07/1987
సుధీర్‌ కుమార్‌ దీపాల, 11-09-1991
యల్‌ సుకన్య 31-7-1990 విశాఖ పట్నం
రూప పుప్పాల, ఆర్థిక స్థితి,
కోటి కోదండరాం, పుట్టిన వివరాలివ్వలేదు
వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

14. వివరాలు సరిగ్గా ఇవ్వనివారు.

సీతా గంగాధర్‌, గూడూరు, గవర్నమెంట్‌ జాబ్‌ (తేదీ, సమయాలు రాయలేదు)
కొట్టూరి సోమేశ్వర్‌, చెన్నూరు, సమయం రాయలేదు
కె. రాఘవేంద్ర, గవర్నమెంట్‌ జాబ్‌ సమయం రాయలేదు
యల్‌. వేణుగోపాల్‌,23-09-1977(739639 6055)
దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

15. కెరియర్‌ గురించి లేదా భవిష్యత్తు గురించి ప్రశ్నలు అడిగినవారు వీరు.

జైనుల్లా మొహ్మద్‌, 16/04/1986
మాడుగుల కృష్ణ మూర్తి .20/2/2002
మందలోజి గంగాధర్‌, 29-10-1988,రఘు రాముల కోట
కె. లింగ మూర్తి, గిద్దలూరు, 9293732019
యస్‌. పద్మావతీ రెడ్డి, కర్నూల్‌, 03.05.1990

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

పాఠకులు ప్రశ్నలు పంపించడానికి షరతులు ఇవీ...

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ astrology.telugu@oneindia.co.in

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer Maruthi Sharma answered the questions of Oneindia Telugu readers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి