14న జాతినుద్దేశించి వాజ్‌పేయి ప్రసంగం
న్యూఢిల్లీ: అమెరికా నగరాలపై తీవ్రవాదుల దాడులు జరిగిన నేపథ్యంలో భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి శుక్రవారంనాడు దూరదర్శన్‌లో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వాజ్‌పేయి అధ్యక్షతన 45 నిమిషాల పాటు జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశానంతరం విదేశాంగ శాఖ మంత్రి జస్వంత్ సింగ్ గురువారంవిలేకరులతో ఆ విషయం చెప్పారు.
అమెరికా, తదితర దేశాల్లోని పరిణామాల నేపథ్యంలో భద్రతకు సంబంధించి తలెత్తిన సమస్యలతో పాటు అంతర్జాతీయ పరిస్థితిని సమావేశంలో సమీక్షించినట్లు ఆయన తెలిపారు.
అమెరికాలో దాడుల అనంతరం అకస్మాత్తుగా పెరిగిన ధరలపై, ఆర్థిక పరిణామాలపై సమావేశం సమీక్ష జరిపింది. హోంమంత్రి ఎల్.కె. అద్వానీ, విదేశాంగ కార్యదర్శి చోకిలా అయ్యర్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సంబంధితవార్తలుః
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications