వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేర్‌ పేదబాలుడుమరణం: ఉద్రిక్తత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గుండెజబ్బుచికిత్స కోసం నిన్న కేర్‌ ఆస్పత్రిలో చేరిన ఒక బాలుడు సోమవారంఉదయం మరణించడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.మహాజన సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం నిరుపేదకుటుంబాలకు చెందిన దాదాపు రెండు వేల మంది గుండె జబ్బులున్నపిల్లలు నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే.

వీరికినీలోఫర్‌తో పాటు తొమ్మిది ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయించడానికిప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఈ పిల్లలకు ఈ ఆస్పత్రుల్లోశ్రద్ధగా చికిత్స చేయడం లేదన్న విమర్శలున్నాయి. వైద్యాన్నివాణిజ్యంగా మార్చుకున్న హైటెక్‌ ప్రభుత్వ ఆస్పత్రులునిరుపేద బాలరోగులను మనస్ఫూర్తిగా దగ్గరకుతీసుకోలేక పోతున్నాయి.కేర్‌ ఆస్పత్రిలో మరణించినబాలుడికి పోస్టుమార్టం చేయకుండానే పంపించడంపై మహాజనసంఘర్షణ సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ అభ్యంతరంవ్యక్తం చేశారు. బాలుడి మరణంపై చెలరేగిన ఉద్రిక్త పరిస్ధితినిచక్కదిద్దేందుకు కేర్‌ డాక్టర్లకు ఆందోళన కారులకుమధ్య చర్చలు జరుగుతున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X