• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విద్యార్థులపైబాష్పవాయువు, లాఠీలు

By Staff
|

హైదరాబాద్‌:పెండింగ్‌ స్కాలర్‌షిప్పులను విడుదలచేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులుసోమవారం రాష్ట్ర వ్యాప్తంగాఆందోళన కార్యక్రమాలుచేపట్టారు. ఈ సందర్భంగావిజయనగరంలో విద్యార్థులనుచెదరగొట్టడానికి పోలీసులుబాష్పవాయువు ప్రయోగించారు.అనంతపురంలో విద్యార్థులపై లాఠీఛార్జీచేశారు.

విజయనగరంలోకలెక్టరేట్‌లోకి విద్యార్థులుదూసుకెళ్లడానికి ప్రయత్నించడంతోఉద్రిక్త వాతావరణం నెలకొంది.విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులుబాష్పవాయువు ప్రయోగించారు. అయినావిద్యార్థులు సద్దుమణగలేదు. దీంతోవిద్యార్థి నాయకులు విద్యార్థులనుఅడ్డుకుని శాంత పరిచారు.అనంతపురంలోవిద్యార్థులు కలెక్టర్‌కార్యాలయంలోకి దూసుకెళ్లడానికిప్రయత్నించారు. ఈ సమయంలోపోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్రవాగ్వివాదం చోటు చేసుకుంది. విద్యార్థులపైపోలీసులు లాఠీ చార్జి చేశారు. పదిహేను మందివిద్యార్థి నాయకులను అరెస్టు చేశారు.వరంగల్‌లో కలెక్టర్‌కార్యాలయం ముందు ధర్నాకు దిగినవిద్యార్థును పోలీసులుచెదరగొట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X