వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిప్పలు తెచ్చే అప్పులు తీసుకోం: వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్రానికి నష్టం కలిగించేవిదేశీ రుణాలను అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిస్పష్టం చేశారు. నిన్న గుంటూరు జిల్లాలో రాజీవ్‌ పల్లెబాటలో పాల్గొన్నఆయన సోమవారం ఉదయం విజయవాడలో బహిరంగ సభలోప్రసంగించారు.

నెలరోజుల్లో పులిచింతలురిజర్వాయరు పనులను ప్రారంభిస్తామని, పోలవరం ప్రాజెక్టుపనులను సాధ్యమైనంత త్వరగా మొదలు పెడతామనిఆయన పునరుద్ఘాటించారు. ఆ్రస్టియా నుంచి అధిక వడ్డీ రేట్లకుఅప్పులు తెస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా ఆయనఆవేశంగా జవాబిచ్చారు. రాష్ట్రప్రయోజనాలను దెబ్బతీసే విదేశీ రుణాలను అంగీకరించబోమనిచెప్పారు. గొల్లపూడి సమీపంలో యాభై కోట్ల వ్యయంతో నిర్మించినమార్కెట్‌ యార్డును ముఖ్యమంత్రి ప్రారంభించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X